*ఓపెన్ సోర్సు softwares డౌన్లోడ్ చేసుకోవడానికి రెండు మంచి వెబ్సైట్లు.
మంచి మంచి ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి మరియు ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్స్ డెవలప్ చేయ్యడానికి ఓ మంచి వెబ్సైట్ ఉంది, అదే ఈ http://www.sourceforge.net/. ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్స్ అంటే అమితంగా ఇష్టపడేవారికి ఈ సోర్స్ ఫోర్జ్ వెబ్సైట్ ఓ మంచి లొకేషన్.
విండోస్ లో వాడుకోదగ్గ అత్యంత మంచివి మరియు పాపులర్ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్స్ యొక్క సింపిల్ లిస్ట్ కోసం ఈ http://www.opensourcewindows.org/ వెబ్సైట్ ను చూడండి. ఈ వెబ్సైట్ లో కుడివైపు ఉన్న Open Source Mac లింకు ను క్లిక్ చేస్తే Mac లో వాడుకోదగ్గ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్స్ యొక్క లిస్ట్ మీకు కనిపిస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వెబ్సైట్లలో నుంచి మీకు నచ్చిన ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్స్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2 comments:
THANK YOU
సురేష్ గారూ, కంప్యూటర్ కి సంబంధించిన సాంకేతిక విషయాలు, వాటిని తెలిపే తెలుగు మరియు ఇంగ్లీష్ బ్లాగులు , వెబ్ సైట్స్ అన్నీ ఒకే
చోట ఇస్తున్నందుకు కృతఙ్ఞతలు. ఇలాంటి సైట్ కోసమే ఎంతో కాలంగా వెతుకుతున్నాను. కానీ ఒకసారి చూసి మళ్ళీ చూడాలనుకుని
గూగుల్ లో తెలుగు లో కంప్యూటర్స్ అని వెతికితే మీ పేజి కనబడటం లేదు అదే పేరు తో ( _ లు లేవు ) వున్నా వేరే పేజి వస్తుంది
ఎలాగో వెతికి బుక్ మార్క్ చేసుకున్నాను
కామెంట్‌ను పోస్ట్ చేయండి