7, మార్చి 2010, ఆదివారం

*e-నాడు లో నా చిన్న e-టిప్స్

ఈనాడు లోని e-నాడు లో నా చిన్న e-సాఫ్ట్వేర్ టిప్స్

 వ్యక్తిగత ఫైల్స్ కి భద్రత కల్పించే మంచి సాఫ్ట్వేర్లు.
మీ వ్యక్తిగత ఫైల్స్ కి పటిష్ఠ భద్రత కల్పించే మంచి ఫ్రీవేర్ సాఫ్ట్వేర్ల కోసం వేతుకుతున్నారా? అయితే నాకు తెలిసిన కొన్ని మంచి ఫైల్స్ మరియు ఫోల్డర్ లాకర్ల ఫ్రీవేర్ సాఫ్ట్వేర్ల గురించి క్రింద వీడియో లింకులతో సహా తెలియజేసాను చూడండి. వీటిని ఉపయోగించడం చాలా సులువు. మరి ఇంకెందుకు ఆలస్యం, వీటితో మీ వ్యక్తిగత ఫైల్స్ ను భద్రపరచండి.

సాఫ్ట్వేర్ పేరు:  My Private Folder
డౌన్లోడ్ వివరాల లింకు:  http://www.softpedia.com/get/Security/Lockdown/Microsoft-Private-Folder.shtml
సాఫ్ట్వేర్ గురించిన వీడియో కోసం క్రింద లింకు క్లిక్ చేయ్యండి.

సాఫ్ట్వేర్ పేరు:  My Lockbox
డౌన్లోడ్ వివరాల లింకు: http://www.freewarefiles.com/My-Lockbox_program_23012.html
సాఫ్ట్వేర్ గురించిన వీడియో కోసం క్రింద లింకు క్లిక్ చేయ్యండి.


ఫ్రీ వీడియో జోయినేర్ సాఫ్ట్వేర్
పార్ట్లు పార్ట్లు గా ఉన్న వీడియో ఫైల్స్ ను మొత్తం ఒకే ఫైల్ గా చేయాలనుకుంటున్నారా? అలా చేస్తూ వాటి ఫార్మాట్లు కూడా మారిస్తే బాగుంటుంది అనుకుంటుంన్నారా? అయితే సైట్ చూడండి.


చిన్న గమనిక: 'ఈనాడు' లో True transparency Application ను ఇన్స్టాల్ చెయ్యాలని వివరించారు కాని దాన్ని ఇన్స్టాల్ చెయ్యనవసరం లేదు. 


టపా యొక్క మరిన్ని వివరాల కోసం క్రింది లింక్స్ మీద క్లిక్ చేయండి.

తెలుగు లో కంప్యూటర్స్ 'Blogger - S. Suresh' www.telugu-lo-computers.blogspot.com