*Photoshop లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
*Photoshop లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

22, మార్చి 2013, శుక్రవారం

*బరహా సహాయంతో ఫోటోషాప్ అడ్వాన్స్డ్ వర్షన్ లలో తెలుగు ను చక్కగా టైప్ చేయండిలా

Photoshop నేర్చుకునే basic learners చాలా మంది Photoshop లో తెలుగు భాషను type చేయడానికి Anu Script Manager లాంటి software's ని ఉపయోగిస్తూ వాటితో కాస్త ఇబ్బంది మరియు కష్టపడుతూ తెలుగు ను type చేయడానికి ప్రయత్నిస్తుంటారు. Advanced Photoshop learners కి ఇది ఒక పెద్ద సమస్య కాకపోవచ్చు. కానీ, basic learners కి ఇది ఒకింత ఇబ్బందే మరియు కష్టమైన పని కూడా. :)   

Anu Script Manager లాంటి software's కి ఒక ప్రత్యామ్నాయంగా Baraha అనే software, Photoshop నేర్చుకునే basic learners / user's కి తెలుగు ను type చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ Baraha application సహాయంతో Photoshop Advanced versions (CS6) లో సైతం తెలుగు భాషను ఏ ఇబ్బంది లేకుండా చాలా సులువుగా మరియు తేలికగా type చేయవచ్చు. అలాగే,  Adobe InDesign CS6 లో కూడా Baraha ద్వారా తెలుగు ను చక్కగా type చేసుకోవచ్చు.

25, ఫిబ్రవరి 2013, సోమవారం

*ఫోటోషాప్ ద్వారా ఫోటో ఇమేజ్ లోని డ్రెస్ కలర్స్ ని మార్చండిలా

మన వద్ద ఉన్నటువంటి ఒక ఫోటో ఇమేజ్ లోని ఒక person యొక్క డ్రెస్ కలర్ ని చాలా సులువుగా ఫోటోషాప్ లో ఏ విధంగా change చేయవచ్చో ఈ వీడియో పాఠం లో చూపించడం జరిగింది. ఫోటోషాప్ గురించి నేర్చుకోవాలనే ఆసక్తిగలవారు ఈ పాఠాన్ని easy గా నేర్చుకోవచ్చు. 


15, ఫిబ్రవరి 2013, శుక్రవారం

*డౌన్లోడ్ - (తెలుగు నమూనా) Birthday Invitation Card PSD File

అడోబ్ ఫోటోషాప్ లో Birthday Invitation Card ని (తెలుగు లో) prepare చేయడం నేర్చుకుంటున్న ప్రక్రియలో భాగంగా నేను రూపొందించినటువంటి ఓ sample Invitation Card Template ని ఇక్కడ మీ అందరితో పంచుకుంటున్నాను. 

ఫోటోషాప్ గురించి తెలిసిన వారు మరియు తెలుగు లో Birthday Invitation Card ని create చేయడం నేర్చుకోవాలనుకుంటున్నవారు దీనిని డౌన్లోడ్ చేసుకొని, మీకు అనుకూలంగా మరియు మీ అభిరుచికి తగినట్లుగా ఈ sample template ని edit చేసుకోగలరు. 

తెలుగు లో కంప్యూటర్స్ 'Blogger - S. Suresh' www.telugu-lo-computers.blogspot.com