*టెక్ ఇన్ఫో కేఫ్ eBooks లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
*టెక్ ఇన్ఫో కేఫ్ eBooks లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

6, ఆగస్టు 2012, సోమవారం

*బ్లాక్ & వైట్ ఫోటోలను కలర్ ఫోటోలుగా మార్చండిలా

మన వద్ద ఉన్నటువంటి Black and White photos ని Photoshop లో Adjustment layers, Masks మరియు Brushes వంటివాటి సహాయంతో color photos గా మార్చవచ్చు. కానీ Photoshop లో ఇలా చేయడం కొంచెం కష్టం మరియు ఎక్కువ సమయం తో కూడుకున్న పని. ఇక్కడే మనకు సరిగ్గా Akvis Coloriage అనే Photoshop Plug-In ఒకటి అతి తొందరగా మరియు సులువుగా Black and White photos ని Color photos గా మార్చుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది

కేవలం Black and White photos నే కాకుండా చేతితో వేసిన Black and White Sketches మరియు Cartoons లాంటి వాటిని కూడా natural look వచ్చేలాగా color pictures గా మార్చుకోవచ్చు. అలాగే color images లో ఉన్నటువంటి colors కి బదులు మనకు నచ్చిన colors తో వాటిని replace చేసుకోవడానికి కూడా Akvis Coloriage Plug-In మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది

27, ఫిబ్రవరి 2012, సోమవారం

*పోర్టబుల్ అప్లికేషన్స్ క్రియట్ చేయండిలా + Best Portable Apps Sites

VMWare ThinApp సాఫ్ట్వేర్ ని ఉపయోగించి Windows లో మనం install చేసుకొని వాడదగ్గ Applications ను Portable Applications గా మార్చుకొని వాడడం ఎలాగో ఈ క్రింది PDF Tutorial  లో వివరంగా తెలియజేయడం జరిగింది. మరిన్ని వివరాల కోసం ఈ క్రింది image మీద క్లిక్ చేయండి. 

తెలుగు లో కంప్యూటర్స్ 'Blogger - S. Suresh' www.telugu-lo-computers.blogspot.com