*బ్లాక్ & వైట్ ఫోటోలను కలర్ ఫోటోలుగా మార్చండిలా
మన వద్ద ఉన్నటువంటి Black and White photos ని Photoshop లో Adjustment
layers, Masks మరియు Brushes వంటివాటి సహాయంతో color photos గా మార్చవచ్చు. కానీ Photoshop లో ఇలా చేయడం కొంచెం కష్టం మరియు ఎక్కువ సమయం తో కూడుకున్న పని. ఇక్కడే మనకు సరిగ్గా Akvis Coloriage అనే Photoshop Plug-In ఒకటి అతి తొందరగా మరియు సులువుగా Black and White photos ని Color photos గా మార్చుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది.
కేవలం Black and White photos నే కాకుండా చేతితో వేసిన Black and White Sketches మరియు Cartoons లాంటి వాటిని కూడా natural look వచ్చేలాగా color pictures గా మార్చుకోవచ్చు. అలాగే color images లో ఉన్నటువంటి colors కి బదులు మనకు నచ్చిన colors తో వాటిని replace చేసుకోవడానికి కూడా ఈ Akvis Coloriage Plug-In మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఈ Akvis Coloriage Plug-In ను www.akvis.com అనే website నుంచి download చేసుకొని Photoshop Plug-In గా install చేసుకోవాలి. Photoshop Plug-In గా వాడలేనివారు దీనిని ఒక application లాగా కూడా system లో install చేసుకోవచ్చు. Akvis Coloriage trial version ను ఎటువంటి limits లేకుండా 10 రోజులవరకు full features తో వాడుకోవచ్చు.
ఈ Akvis Coloriage ని ఉపయోగించి ఒక Black and White Photo ను Color Photo లాగా మార్చడమేలాగో ఈ క్రింది tutorial లో వివరంగా వివరించడం జరిగింది.
Tutorial Name: Akvis Coloriage
Writer & Publisher: యస్. సురేష్
Tutorial Format: PDF
మొత్తం పేజీలు: 7
భాష: తెలుగు
Tutorial Download link: డౌన్లోడ్
E-Mail: techinfocafe@gmail.com
Writer & Publisher: యస్. సురేష్
Tutorial Format: PDF
మొత్తం పేజీలు: 7
భాష: తెలుగు
Tutorial Download link: డౌన్లోడ్
E-Mail: techinfocafe@gmail.com
0 comments:
కామెంట్‌ను పోస్ట్ చేయండి