27, ఫిబ్రవరి 2012, సోమవారం

*పోర్టబుల్ అప్లికేషన్స్ క్రియట్ చేయండిలా + Best Portable Apps Sites

VMWare ThinApp సాఫ్ట్వేర్ ని ఉపయోగించి Windows లో మనం install చేసుకొని వాడదగ్గ Applications ను Portable Applications గా మార్చుకొని వాడడం ఎలాగో ఈ క్రింది PDF Tutorial  లో వివరంగా తెలియజేయడం జరిగింది. మరిన్ని వివరాల కోసం ఈ క్రింది image మీద క్లిక్ చేయండి. 

Portable Applications డౌన్లోడ్ చేసుకోవడానికి ఉపయోగపడే కొన్ని Best Sites links:

తెలుగు లో కంప్యూటర్స్ 'Blogger - S. Suresh' www.telugu-lo-computers.blogspot.com