14, జూన్ 2010, సోమవారం

* తెలుగు దుకాణం - తెలుగు ఆన్ లైన్ షాపింగ్ వెబ్ సైట్


మంచి మంచి తెలుగు పుస్తకాలను మరియు తెలుగు పత్రికలను ఆన్ లైన్ షాపింగ్ ద్వారా కొనాలనుకుంటున్నారా? అయితే మీరు తప్పక చూడాల్సిన మరియు మీకు నచ్చే ఒక మంచి తెలుగు ఆన్ లైన్ షాపింగ్ వెబ్ సైట్ ఉంది. అదే ఈ తెలుగు దుకాణం.  


తెలుగు ఆన్ లైన్ షాపింగ్ వెబ్ సైట్ 
 తెలుగు దుకాణం 
(http://telugudukanam.co.in/index.php

కేవలం పుస్తకాలు మరియు పత్రికలే కాకుండా ఈ తెలుగు దుకాణం ఆన్ లైన్ షాపింగ్ వెబ్ సైట్ నుంచి మీకిష్టమైన సినిమాలు మరియు పాటల డి వి డి లను కూడా కొనవచ్చు. మరింకేందుకాలస్యం ఈ తెలుగు దుకాణం లో నుంచి మీకిష్టమైన పుస్తకాలు మరియు సినిమాల కోసం షాపింగ్ చేయాడం ఆరంభించండి.  

2 comments:

అజ్ఞాత

Thanks Brother, I am pleased to know about the site. I have already ordered for Kanyasulkam. I am yet to know about the promptness of the Dukanam.

Vinay Datta

Informative post. I will order a few movie CDs. Let me see if they can send the material to Chennai.

తెలుగు లో కంప్యూటర్స్ 'Blogger - S. Suresh' www.telugu-lo-computers.blogspot.com