15, ఫిబ్రవరి 2013, శుక్రవారం

*డౌన్లోడ్ - (తెలుగు నమూనా) Birthday Invitation Card PSD File

అడోబ్ ఫోటోషాప్ లో Birthday Invitation Card ని (తెలుగు లో) prepare చేయడం నేర్చుకుంటున్న ప్రక్రియలో భాగంగా నేను రూపొందించినటువంటి ఓ sample Invitation Card Template ని ఇక్కడ మీ అందరితో పంచుకుంటున్నాను. 

ఫోటోషాప్ గురించి తెలిసిన వారు మరియు తెలుగు లో Birthday Invitation Card ని create చేయడం నేర్చుకోవాలనుకుంటున్నవారు దీనిని డౌన్లోడ్ చేసుకొని, మీకు అనుకూలంగా మరియు మీ అభిరుచికి తగినట్లుగా ఈ sample template ని edit చేసుకోగలరు. 

27, ఆగస్టు 2012, సోమవారం

*Office 2013 లో Save చెయ్యని files ని recover చేయండిలా

ప్రస్తుతం MS Office 2013 Customer Preview ని వాడుతున్నవారు ఇంతకు ముందు మీరు save చెయ్యనటువంటి recent (ఇంచుమించు 4  రోజుల క్రితం వీ మాత్రమే) డాక్యుమెంట్స్ ని అంటే, Unsaved files ని  easy గా ఒక్క నిమిషంలో recover చేసి ఏ విధంగా save చేసుకోవచ్చో ఇక్కడ చూద్దాం. 

20, ఆగస్టు 2012, సోమవారం

*e Shopping - Deals Sites links

అందరికీ మరియు ముఖ్యంగా e Shopping ప్రియులకి ఉపయోగపడే కొన్ని Deals sites మరియు వాటి వివరాలను(Deals offers ని) ఎప్పటికప్పుడు అందించే Sites యొక్క links:

19, ఆగస్టు 2012, ఆదివారం

*అందరికీ ఉపయోగపడే కొన్ని ముఖ్యమైన Online links - 1

అందరికీ ఉపయోగపడే కొన్ని ముఖ్యమైన Online links

తెలుగు లో కంప్యూటర్స్ 'Blogger - S. Suresh' www.telugu-lo-computers.blogspot.com