*తెలుగు లో లబించే కంప్యూటర్స్ కోర్సుల పుస్తకాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
*తెలుగు లో లబించే కంప్యూటర్స్ కోర్సుల పుస్తకాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

18, ఆగస్టు 2010, బుధవారం

*తెలుగు లో లభించే కొన్ని కంప్యూటర్ పుస్తకాలు


తెలుగు లో (తెలుగు దుకాణం వెబ్సైట్ లో) లభించే కొన్ని కంప్యూటర్ కోర్సుల పుస్తకాల కోసం ఈ క్రింది లింకులు చూడండి.  

17, ఆగస్టు 2010, మంగళవారం

*తెలుగు లో Rapidex కంప్యూటర్ కోర్సు పుస్తకం

 
మన మాతృభాషలో లభించే ఈ రేపిడెక్స్ కంప్యూటర్ కోర్సు పుస్తకం కంప్యూటర్ బేసిక్స్ నేర్చుకుంటున్నవారికి మరియు కంప్యూటర్ beginners కి చాలా బాగా ఉపయోగపడుతుంది. మీకు ఈ పుస్తకం తో పాటు ఒక  Interactive వీడియో tutorial CD కూడా లభిస్తుంది. 

మరిన్ని వివరాలకు మరియు Online లో ఈ పుస్తకాన్ని కొనడానికి ఈ క్రింది websites ని చూడండి.

13, నవంబర్ 2009, శుక్రవారం

*తెలుగు లో కంప్యూటర్స్ కోర్సుల పుస్తకాలు

 
ఈ టపాలో పూర్తిగా మరియు అచ్చమైన మన తెలుగు భాషలో లభించే కంప్యూటర్స్ కోర్స్ స్ పుస్తకాల గురించి తెలియజేస్తున్నాను. 

ముఖ్య రచయిత అయిన డా|| . కె. కిరణ్ కుమార్ గారి మరియు శ్రీ వైభవ పబ్లికేషన్స్ వారి పేరు తో ప్రస్తుతం మార్కెట్ లో వున్న ఈ ఆద్భుత పుస్తకాలు మీకు కావాలంటే మీ దగ్గరలోని ఏ ప్రముఖ పుస్తకాల షాపుల్లో నైనా లభిస్తాయి. లేదా ఈ పుస్తకాలు మీ ఇంటికే కావాలంటే ఈ క్రింది Details లోని అడ్రస్ కు మనీ ఆర్డర్ లేదా డి.డి పంపిస్తే , పుస్తకాలను రిజిస్టర్ పోస్ట్ లో పోందగలరు.    

తెలుగు లో కంప్యూటర్స్ 'Blogger - S. Suresh' www.telugu-lo-computers.blogspot.com