*తెలుగు లో కంప్యూటర్స్ గురించిన ముఖ్యమైన వెబ్ సైట్లు మరియు బ్లాగులు. లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
*తెలుగు లో కంప్యూటర్స్ గురించిన ముఖ్యమైన వెబ్ సైట్లు మరియు బ్లాగులు. లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

15, నవంబర్ 2009, ఆదివారం

*తెలుగులో కంప్యూటర్స్ గురించిన వెబ్ సైట్లు మరియు బ్లాగులు.


తెలుగు లో కంప్యూటర్స్ గురించిన ముఖ్యమైన విషయాలు, పాఠాలు అందించే తెలుగు వెబ్ సైట్లు మరియు బ్లాగుల గురించి ఇంటర్నెట్ లో వెతుకుతున్నారా? అయితే మీకు ఆ శ్రమ లేకుండా నేనే ఆ వెబ్ సైట్లు మరియు బ్లాగులన్నిటిని మీకు ఈ క్రింద అందజేస్తున్నాను. ఇక ఆ వెబ్ సైట్లు, బ్లాగుల మీద క్లిక్ చేసి కంప్యూటర్స్ గురించిన ముఖ్యమైన విషయాలు, కంప్యూటర్ కోర్సుల పాఠాలు మరియు వాటి విశేషాలే కాక కంప్యూటర్స్ గురించిన ఇతర మొదలగు వాటన్నిటి గురించి నేర్చుకొని పర్ఫెక్ట్ అయిపోదాం పదండి. 

తెలుగు లో కంప్యూటర్స్ 'Blogger - S. Suresh' www.telugu-lo-computers.blogspot.com