బుధవారం 18 ఆగస్టు 2010

*తెలుగు లో లభించే కొన్ని కంప్యూటర్ పుస్తకాలు


తెలుగు లో (తెలుగు దుకాణం వెబ్సైట్ లో) లభించే కొన్ని కంప్యూటర్ కోర్సుల పుస్తకాల కోసం ఈ క్రింది లింకులు చూడండి.  

మంగళవారం 17 ఆగస్టు 2010

*తెలుగు లో Rapidex కంప్యూటర్ కోర్సు పుస్తకం

 
మన మాతృభాషలో లభించే ఈ రేపిడెక్స్ కంప్యూటర్ కోర్సు పుస్తకం కంప్యూటర్ బేసిక్స్ నేర్చుకుంటున్నవారికి మరియు కంప్యూటర్ beginners కి చాలా బాగా ఉపయోగపడుతుంది. మీకు ఈ పుస్తకం తో పాటు ఒక  Interactive వీడియో tutorial CD కూడా లభిస్తుంది. 

మరిన్ని వివరాలకు మరియు Online లో ఈ పుస్తకాన్ని కొనడానికి ఈ క్రింది websites ని చూడండి.

తెలుగు లో కంప్యూటర్స్ 'Blogger - S. Suresh' www.telugu-lo-computers.blogspot.com