శనివారం 19 జూన్ 2010

*చిన్న యానిమేషన్ ఇమేజ్ లు


నేను చేసిన చిన్న యానిమేషన్ ఇమేజ్ లు. బాగున్నాయా?
Free Image Hosting 
 I hate commercial softwares but this doesn't mean i dislike Windows 

సోమవారం 14 జూన్ 2010

* తెలుగు దుకాణం - తెలుగు ఆన్ లైన్ షాపింగ్ వెబ్ సైట్


మంచి మంచి తెలుగు పుస్తకాలను మరియు తెలుగు పత్రికలను ఆన్ లైన్ షాపింగ్ ద్వారా కొనాలనుకుంటున్నారా? అయితే మీరు తప్పక చూడాల్సిన మరియు మీకు నచ్చే ఒక మంచి తెలుగు ఆన్ లైన్ షాపింగ్ వెబ్ సైట్ ఉంది. అదే ఈ తెలుగు దుకాణం.  

తెలుగు లో కంప్యూటర్స్ 'Blogger - S. Suresh' www.telugu-lo-computers.blogspot.com