ఆదివారం 15 నవంబర్ 2009

*తెలుగులో కంప్యూటర్స్ గురించిన వెబ్ సైట్లు మరియు బ్లాగులు.


తెలుగు లో కంప్యూటర్స్ గురించిన ముఖ్యమైన విషయాలు, పాఠాలు అందించే తెలుగు వెబ్ సైట్లు మరియు బ్లాగుల గురించి ఇంటర్నెట్ లో వెతుకుతున్నారా? అయితే మీకు ఆ శ్రమ లేకుండా నేనే ఆ వెబ్ సైట్లు మరియు బ్లాగులన్నిటిని మీకు ఈ క్రింద అందజేస్తున్నాను. ఇక ఆ వెబ్ సైట్లు, బ్లాగుల మీద క్లిక్ చేసి కంప్యూటర్స్ గురించిన ముఖ్యమైన విషయాలు, కంప్యూటర్ కోర్సుల పాఠాలు మరియు వాటి విశేషాలే కాక కంప్యూటర్స్ గురించిన ఇతర మొదలగు వాటన్నిటి గురించి నేర్చుకొని పర్ఫెక్ట్ అయిపోదాం పదండి. 

*తెలుగు లో లభించే కంప్యూటర్స్ సమచార మాస పత్రికలు


ఈ రోజు నేను ఇక్కడ మీకు ముఖ్యమైన విషయం చెప్పలనుకుంటున్నాను. ఇది వరకే మీలో కొందరికి ఈ విషయాలు తెలిస్తే ఫర్వాలేదు కాని తెలియని వారు దయచేసి ఈ క్రింది విషయాలు జాగ్రత్తగా గమనించి తెలుసుకోవలసిందిగా మీమ్మల్ని కోరుతున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు చాలా ముఖ్యమైనదిగా భావిస్తూ ఈ టపా వ్రాస్తున్నాను.

తెలుగు లో కంప్యూటర్స్ గురించి తెలుసుకో్వాలనుకుంటున్నవారందరికి తెలుగులోనే కంప్యూటర్స్ గురించిన సమచారం అందించే కంప్యూటర్స్ సమచార మాస పత్రికలు (Monthly Magazines) చాలానే మార్కెట్లో లభిస్తున్నాయి. నాకు తెలిసినంతవరకు వాటిలో కొన్ని ఈ క్రిందివి చాలా ముఖ్యమైనవి.

శుక్రవారం 13 నవంబర్ 2009

*తెలుగు లో కంప్యూటర్స్ కోర్సుల పుస్తకాలు

 
టపాలో పూర్తిగా మరియు అచ్చమైన మన తెలుగు భాషలో లభించే కంప్యూటర్స్ కోర్స్ స్ పుస్తకాల గురించి తెలియజేస్తున్నాను. 

ముఖ్య రచయిత అయిన డా|| . కె. కిరణ్ కుమార్ గారి మరియు శ్రీ వైభవ పబ్లికేషన్స్ వారి పేరు తో ప్రస్తుతం మార్కెట్ లో వున్న ఈ ఆద్భుత పుస్తకాలు మీకు కావాలంటే మీ దగ్గరలోని ఏ ప్రముఖ పుస్తకాల షాపుల్లో నైనా లభిస్తాయి. లేదా ఈ పుస్తకాలు మీ ఇంటికే కావాలంటే ఈ క్రింది Details లోని అడ్రస్ కు మనీ ఆర్డర్ లేదా డి.డి పంపిస్తే , పుస్తకాలను రిజిస్టర్ పోస్ట్ లో పోందగలరు.    

తెలుగు లో కంప్యూటర్స్ 'Blogger - S. Suresh' www.telugu-lo-computers.blogspot.com