15, నవంబర్ 2009, ఆదివారం

*తెలుగులో కంప్యూటర్స్ గురించిన వెబ్ సైట్లు మరియు బ్లాగులు.


తెలుగు లో కంప్యూటర్స్ గురించిన ముఖ్యమైన విషయాలు, పాఠాలు అందించే తెలుగు వెబ్ సైట్లు మరియు బ్లాగుల గురించి ఇంటర్నెట్ లో వెతుకుతున్నారా? అయితే మీకు ఆ శ్రమ లేకుండా నేనే ఆ వెబ్ సైట్లు మరియు బ్లాగులన్నిటిని మీకు ఈ క్రింద అందజేస్తున్నాను. ఇక ఆ వెబ్ సైట్లు, బ్లాగుల మీద క్లిక్ చేసి కంప్యూటర్స్ గురించిన ముఖ్యమైన విషయాలు, కంప్యూటర్ కోర్సుల పాఠాలు మరియు వాటి విశేషాలే కాక కంప్యూటర్స్ గురించిన ఇతర మొదలగు వాటన్నిటి గురించి నేర్చుకొని పర్ఫెక్ట్ అయిపోదాం పదండి. 

తెలుగు లో కంప్యూటర్స్ గురించిన ముఖ్యమైన వెబ్ సైట్లు మరియు బ్లాగుల వివరాలు:

6 comments:

కనకాంబరం

తెలుగులకు మీరు చేస్తున్న సామాజిక కార్యక్రమంగా భావిస్తూ అందులకు మనసా అభినందిస్తున్నాను...శ్రేయోభిలాషి. .....నూతక్కి రాఘవేంద్ర రావు

vijaya

వంద సంస్థలు చేయాల్సిన పనిని ఒక్కచేత్తో చేసారండి. మాలా.టి వారికి ఇది ఒక వరప్రసాదం.

అజ్ఞాత

టెక్సేతు(www.techsetu.com)ను గుర్తుంచి ఇక్కడ పేర్కొనందుకు ధన్యవాదములు.

Unknown

మిత్రమా, మీ బ్లాగ్ ను ఇప్పుడే చూస్తున్నాను. చాలా బాగుంది. చాలా మంచి విషయాలు తెలియచేస్తున్నారు. మీ నుండి మరిన్ని విషయాలు ఆశిస్తున్నాను.
శుభాకాంక్షలు... భీమ శంకర్ )

Raj

చాలా బాగుంది..

amarlapudi chakravarthy

Thanks

తెలుగు లో కంప్యూటర్స్ 'Blogger - S. Suresh' www.telugu-lo-computers.blogspot.com