13, నవంబర్ 2009, శుక్రవారం

*తెలుగు లో కంప్యూటర్స్ కోర్సుల పుస్తకాలు

 
టపాలో పూర్తిగా మరియు అచ్చమైన మన తెలుగు భాషలో లభించే కంప్యూటర్స్ కోర్స్ స్ పుస్తకాల గురించి తెలియజేస్తున్నాను. 

ముఖ్య రచయిత అయిన డా|| . కె. కిరణ్ కుమార్ గారి మరియు శ్రీ వైభవ పబ్లికేషన్స్ వారి పేరు తో ప్రస్తుతం మార్కెట్ లో వున్న ఈ ఆద్భుత పుస్తకాలు మీకు కావాలంటే మీ దగ్గరలోని ఏ ప్రముఖ పుస్తకాల షాపుల్లో నైనా లభిస్తాయి. లేదా ఈ పుస్తకాలు మీ ఇంటికే కావాలంటే ఈ క్రింది Details లోని అడ్రస్ కు మనీ ఆర్డర్ లేదా డి.డి పంపిస్తే , పుస్తకాలను రిజిస్టర్ పోస్ట్ లో పోందగలరు.    

Step by step మరియు pictures తో సహా అర్ధవంతంగా చాలా తేలికగా నేర్చుకునే విధంగా ఉన్న ప్రత్యేక్యతలతో ఈ పుస్తకాలు వ్రాయబడ్డాయి. తెలుగు లో అత్యధిక కోర్సులతో వెలువడిన అద్భుత పుస్తకాలు ఇవి. ఈ పుస్తకాల పూర్తి వివరాలు ఈ క్రింద ఇవ్వబడ్డాయి.   
 
AUTHOR: DR. K. KIRAN KUMAR’S
LATEST & UPCOMING COMPUTER BOOKS
ప్రస్తుత మరియు రాబోవు పుస్తకాలు
  • DTP MADE SIMPLE
  • PHOTOSHOP MADE SIMPLE
  • DREAMWEAVER MADE SIMPLE
  • FLASH MADE SIMPLE
  • 3D MAX MADE SIMPLE
  • 2D ANIMATION MADE SIMPLE
  • MULTIMEDIA MADE SIMPLE
  • HARDWARE MADE SIMPLE
  • WEBDESIGNING MADE SIMPLE
  • M.S.OFFICE MADE SIMPLE
  • A TO Z WEBSITES
  • TALLY 9 MADE SIMPLE
  • COMPUTER SHASTRAM / FUNDAMENTALS OF COMPUTERS
  •  
PREVIOUS BOOKS
ఇంతకు ముందు పుస్తకాలు
  • COMPUTER SHASTRAM
  • C- NERCHUKUNDHAM
  • JAVA
  • ORACLE
  • HARDWARE & NETWORKING
  • COMPUTER SHORTCUTS & TIPS
  • TALLY 7.2
  • COMPUTER CAREERS GUIDE
  • DTP & WEBDESIGNING
  • TALLY 6.3
  • A TO Z INTERNET
  •  
 
  For TELUGU VERSION - SRI VAIBHAVA PUBLICATIONS 
  For ENGLISH VERSION- SRI LAASYA PUBLICATIONS


M.O. ADDRESS:
SRI VAIBHAVA PUBLICATIONS /
SRI LAASYA PUBLICATIONS,
FLAT NO. 102, DIVYA SAI APARTMENTS,
H. NO. 1-9-285/9/1, VIDYA NAGAR, NEAR RAM NAGAR GUNDU, HYDERABAD – 44.
PHONE: 040- 27090541.


ముఖ్యగమనిక: మీకు కావలసిన పుస్తకాలను రిజిస్టర్ పోస్ట్ ద్వారా కొనాలనుకుంటున్నవారు పై అడ్రస్ లోని ఫోన్ నంబర్ కు ఫోన్ చేసి మీకు కావలసిన పుస్తకాల ప్రస్తుత ధరలను, వాటి వివరాలను తెలుసుకొని మనీ ఆర్డర్ లేదా డి.డి పంపాలని కోరుతున్నాను. ఎందుకంటే పరిస్ధితులను బట్టి ధరలు ఎప్పటి కప్పుడు మారుతుంటాయి.

ఈ ముఖ్యమైన సమాచారం మీకు ఎంతగానో ఉపయెగపడుతుందని భావిస్తూ... సెలవు.

2 comments:

Unknown

blog bagundi boss keep it up

T.S.R.SARMA

తెలుగులో ఫోన్ బుక్ ఉంటుందా ?
దయచేసి చెప్పండి.

తెలుగు లో కంప్యూటర్స్ 'Blogger - S. Suresh' www.telugu-lo-computers.blogspot.com